నగరిలో సురక్షిత త్రిచక్ర కార్యక్రమం

4చూసినవారు
నగరిలో సురక్షిత త్రిచక్ర కార్యక్రమం
శనివారం నగరి పట్టణంలో 'సురక్షిత త్రిచక్ర' అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, ఏఎస్పి డాక్టర్ తరుణ్ పహ్వా సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆటోరిక్షాలకు ప్రత్యేక పోలీసు గుర్తింపు సంఖ్య, క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లను అతికించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాహనానికి సంబంధించిన వివరాలు, ఇతర అవసరమైన సమాచారం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్