పది ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం.........

1267చూసినవారు
పది ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం.........
నేడు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో పుత్తూరు పట్టణం శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు మండలస్థాయిలో ఐదుసార్లు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంక్ సాధించిన జీవనశ్రీ 597 మార్కులతో మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. పూజిత 596 మార్కులతో ద్వితీయ, 595 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచి 100% ఉత్తీర్ణత సాధించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల తిరుపతి జోన్ ఎజీయం డా. సురేష్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శరవణ, జోనల్ డీన్ మోహన్, సిఇన్చార్జ్ రూపవాణి, ఉపాధ్యాయబృందం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you