Feb 17, 2026, 08:02 IST/
నడిచే రైలుపై విమానం ల్యాండింగ్ (వీడియో)
Feb 17, 2026, 08:02 IST
నడిచే రైలు విమానాన్ని ల్యాండింగ్ చేసిన ఇటలీ పైలట్ అరుదైన విన్యాసం చేశారు. ఇటలీకి చెందిన డారియో కోస్టా 120 కిమీ వేగంతో దూసుకెళ్తున్న కార్గో రైలు కంటైనర్‌పై విమానాన్ని ల్యాండ్ చేసి వెంటనే టేకాఫ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత సాహసోపేత విన్యాసాల్లో ఇది ఒకటని నెటిజన్లు స్పందింస్తున్నారు.