ధర్నాకు వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. వ్యక్తి మృతి

6చూసినవారు
ధర్నాకు వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు బయలుదేరిన మినీ బస్సుకు సోమవారం ఉదయం 3 గంటలకు ఒంగోలు పీస్ కాలేజీ వద్ద ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో పత్తికొండ జూనియర్ లైన్‌మెన్ చరణ్ మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మిగతా 16 మంది ఉద్యోగులకు గాయాలయ్యాయి. ధర్నాకు ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్