చిత్తూరు: ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

4చూసినవారు
చిత్తూరు జిల్లా గంగవరం వైఎస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు మోహన్ దాస్ (71), నాగరాజరావు (61), కుసుమ (61), జయంతి (59), మరియు పూజ (33)గా గుర్తించారు. వీరంతా బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.