శుక్రవారం ఉదయం పలమనేరు రోడ్డుపై ఒక ఏనుగు కనిపించిందని వాహనదారులు, స్థానిక రైతులు తెలిపారు. అటవీ మార్గం నుంచి రోడ్డు పక్కకు వచ్చిన ఏనుగును చూసి వాహనదారులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. రోడ్డు దాటేందుకు ఏనుగు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.