గంగవరం: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

4చూసినవారు
గంగవరం: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
శనివారం, గంగవరం మండలంలోని గొర్రెలదొడ్డి గ్రామ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అర్బన్ సీఐ రాంభూపాల్, రెవెన్యూ సిబ్బంది కలిసి ఓ గడ్డి వాము కింద దాచిన సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన రమణ, అమర్నాథ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్