పలమనేరు రేంజర్ నారాయణకు జర్నలిస్టు కుటుంబం ఘన సన్మానం

1936చూసినవారు
పలమనేరు రేంజర్ నారాయణకు జర్నలిస్టు కుటుంబం ఘన సన్మానం
పలమనేరు రూరల్ కొలమాసనపల్లి గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా వచ్చిన రేంజర్ నారాయణను, ఆయన పదవీ విరమణ సందర్భంగా జర్నలిస్టు కుటుంబం శాలువ కప్పి సన్మానించి అభినందించింది. ఈ కార్యక్రమంలో అల్లుడు లెక్చరర్ లింగమయ్య, కాంచనమ్మ పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన నారాయణ పదవీ విరమణ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్