27/4/26 సోమవారం పలమనేరు నియోజకవర్గంలోని కీలపట్ల గ్రామంలోని కోనేటిరాయ స్వామి ఆలయంలో అర్చక బ్రహ్మోత్సవాలలో భాగంగా, రుక్మిణి సత్యభామ సమేత రాజమన్నారాయణ స్వామి అలంకారంలో కోనేటిరాయుడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.