గుండెపోటుతో వ్యక్తి మృతి

3చూసినవారు
గుండెపోటుతో వ్యక్తి మృతి
వెదురుకుప్పం మండల కేంద్రానికి చెందిన 45 ఏళ్ల కారు డ్రైవర్ యుగంధర్ అరుణాచలం వెళ్లినప్పుడు గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఛాతీ నొప్పి రావడంతో ఆయన అకస్మాత్తుగా మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్