జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

1912చూసినవారు
పలమనేరు నియోజకవర్గం వీకోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని, నిందితులకు శిక్ష తప్పదని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ డేగల ప్రభాకర్, కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్