జర్నలిస్టు దారుణ హత్యపై ఎమ్మెల్యే సీరియస్

5చూసినవారు
జర్నలిస్టు దారుణ హత్యపై ఎమ్మెల్యే సీరియస్
వాకింగ్ చేస్తున్న వీకోట విలేకరి జగన్మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం కొందరు కత్తులతో నరికి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ, దీనిని తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.