వడ్డీ వ్యాపారుల ఆగడాలు.. ఇద్దరు ఆత్మహత్య

1చూసినవారు
వడ్డీ వ్యాపారుల ఆగడాలు.. ఇద్దరు ఆత్మహత్య
పలమనేరులో వడ్డీ వ్యాపారుల అరాచకాలు మితిమీరుతున్నాయి. ఈ నెల 15న గొబ్బిళ్ల కోటూరులో అప్పు చెల్లించలేదని మల్లిక అనే మహిళపై దాడి చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా, గురువారం అప్పు చెల్లించలేదని ఒత్తిడి చేయడంతో షావర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా, వడ్డీ వ్యాపారులపై చర్యలు శూన్యంగానే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్