పలమనేరు: జలపాతంలో కొట్టుకుపోయిన యవకుడు

83చూసినవారు
గురువారం పలమనేరు వద్దనున్న కళ్యాణరేవు జలపాతంలో యూనిస్ అనే యువకుడు నీటిలో దూకి కొట్టుకుపోయిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట దూకడంతో మునిగిపోయాడు. స్నేహితులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, అతని జాడ ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్