పలమనేరు: లారీని వెనుక డీ కొన్న కారు, సీసీ కెమెరాలో రికార్డ్

5చూసినవారు
చిత్తూరు జిల్లా గంగవరం వైఎస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదలైన నేపథ్యంలో, మంత్రి రాం ప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you