పలమనేరు: ఏనుగుల దాడి.. వరి పంట ధ్వంసం

2577చూసినవారు
మంగళవారం రాత్రి పలమనేరు మండలం ముసలిమడుగు గ్రామ సమీపంలో సంచరించిన జంట ఏనుగులు, పిచ్చాడి, కృష్ణప్ప అనే ఇద్దరు రైతుల వరి పంటను తొక్కి నాశనం చేశాయి. ఏనుగులు గ్రామంలోకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్