పలమనేరు: అందుకు భూములు స్వచ్ఛందంగా సేకరించాలి: ఎంపీపీ

10చూసినవారు
పలమనేరు: అందుకు భూములు స్వచ్ఛందంగా సేకరించాలి: ఎంపీపీ
పలమనేరు నియోజకవర్గం, వీకోట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ యువరాజ్ మాట్లాడుతూ, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రైతుల భూములను బలవంతంగా సేకరించరాదని, స్వచ్ఛందంగా రైతులు ఇస్తేనే తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇంటి పట్టాలను రద్దు చేయరాదని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్