పలమనేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

6చూసినవారు
పలమనేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు మేరకు పుత్తూరు మండలం మరాఠీ గేటు సమీపంలో అతివేగంగా ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పలమనేరు చెందిన సాయినాథ్ (25) హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉద్యోగి గా గుర్తించారు.
Job Suitcase

Jobs near you