పలమనేరు: అడవికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

6చూసినవారు
మంగళవారం రాత్రి పలమనేరు సమీపంలోని అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవికి నిప్పు పెట్టడం వల్ల వన్యప్రాణులు ఆవాసాలు కోల్పోయి గ్రామాల వైపు వస్తాయని, ఇది మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని ప్రజలు వాపోయారు. అడవులను నాశనం చేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :