మారేడుపల్లెలో గ్రామసభ నిర్వహించిన పోలీసులు

8చూసినవారు
మారేడుపల్లెలో గ్రామసభ నిర్వహించిన పోలీసులు
మంగళవారం రాత్రి పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, మారేడుపల్లెలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై ప్రజలు స్నేహభావంతో మెలగాలని, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :