బైరెడ్డిపల్లి లో రోడ్డు ప్రమాదం

7చూసినవారు
బైరెడ్డిపల్లి లో రోడ్డు ప్రమాదం
మంగళవారం, పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, చిలంపల్లి గ్రామంలోని నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో నాగార్జున అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పలమనేరు వైపు నుంచి వస్తున్న లారీ, బైరెడ్డిపల్లి నుంచి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా, వారిని 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్