పలమనేరులో గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా యువత మద్యం సేవించి అల్లర్లు చేయకుండా ఉండాలని హెచ్చరించారు. గతంలో గొడవలకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.