పలమనేరలో చంద్రబాబు వెన్నుపోటు కి రెండేళ్లు

8చూసినవారు
గురువారం వి కోట, పలమనేరులలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా "చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా భారీ నిరసన చేపట్టారు. పలమనేరు పట్టణ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి, వికోట మండల అధ్యక్షులు యువరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ జీ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్