ఆదివారం కోట మండలం గిడిగి జలపాతంలో శ్
రీనివాసులు (45) అనే వ్యక్తి ఈత కొడుతూ లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అ
ందించగా, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.