పలమనేరు జలపాతంలో యువకుడి మృతి: గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం వెలికితీత

73చూసినవారు
పలమనేరు జలపాతంలో యువకుడి మృతి: గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం వెలికితీత
చిత్తూరు జిల్లా పలమనేరులోని కైగల్ జలపాతంలో రెండు రోజుల క్రితం సరదాగా ఈత కొడుతూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు యూనస్ మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని శనివారం వెలికితీశారు. ఈ ఘటన పలమనేరు నియోజకవర్గంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్