బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని ఒకరి స్పాట్ డెడ్

16చూసినవారు
బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని ఒకరి స్పాట్ డెడ్
శుక్రవారం రాత్రి బంగారుపాళ్యం మండలం బలిజపల్లి సమీపంలో ఫ్లైఓవర్ వద్ద బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్