రూ. 8 లక్షల బీమా చెక్కు అందజేత

996చూసినవారు
రూ. 8 లక్షల బీమా చెక్కు అందజేత
చిత్తూరు జిల్లా, కావేటిగారిపల్లెకు చెందిన జ్యోతీశ్వర్ నాయుడు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకున్నారు. పాలసీ తీసుకున్న 10 నెలలకే ఆయన మరణించడంతో, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజమాన్యం నామినీ అయిన తల్లి కళావతికి రూ. 8,02,799 బీమా చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో కంపెనీ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you