పొన్నెడుపల్లిలో బురదమయ దారులు: గ్రామస్తుల ఆవేదన, అధికారులకు విజ్ఞప్తి

10చూసినవారు
తవణంపల్లి మండలం పొన్నెడుపల్లి గ్రామంలో రోడ్లు బురదమయంగా మారడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, మాజీ జెడ్పిటిసి వెంకట చౌదరి వెంటనే స్పందించి, సంబంధిత అధికారులను సంప్రదించి దారుల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొదలపల్లి పంచాయతీ నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :