పూతలపట్టు: స్వర్ణ రథం పై దర్శనమిచ్చిన వరసిద్ధుడు

13చూసినవారు
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా మంగళవారం సాయంత్రం స్వామివారిని ఆలయ మాడవీధుల్లో వైభవంగా స్వర్ణ రథం పై ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్లు కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, రవి, చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, ఐరాల జడ్పిటిసి సుచరిత, స్థానిక ఉభయ దారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్