చిత్తూరు: భక్తులకు ఈఓ శుభవార్త

551చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ఈవో పెంచల కిశోర్ ఆదివారం శుభవార్త చెప్పారు. ఇకపై భక్తులు మరగదాంభిక సమేత మణికంఠేశ్వర స్వామి వారి గార్డెన్ లో ఫొటోలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. గతంలో ఫొటోలకు టెండర్ పాడినవారు డబ్బు తీసుకునే వారని, ఫోన్ లలో ఫొటోలకు అనుమతి ఇచ్చేవారు కాదాన్నారు. తాజాగా ఆ ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు తెలిపారు. ఇకపై భక్తులు వారి ఫోన్ లలో ఫొటోలు తోసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్