పూతలపట్టు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

1534చూసినవారు
పూతలపట్టు మండలం కిచ్చన్నగారి పల్లి సమీపంలోని ఫ్లైఓవర్ పై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మోహన్ రెడ్డిఅతని స్నేహితుడు నాని బైకుపై తిరుపతి నుంచి చిత్తూరుకు బయల్దేరారు. మార్గమధ్యలో ఫైఓవర్ పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మోహన్ రెడ్డి మృతిచెందాడు. నానిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్