పూతలపట్టు: కంచర్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

8చూసినవారు
పూతలపట్టు: కంచర్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే
పూతలపట్టు నియోజకవర్గంలోని పూతలపట్టు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ పాల్గొన్నారు. ఆయన స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్