పూతలపట్టు: పెండింగ్ కేసులు పరిష్కరించండి: డీఎస్పీ

832చూసినవారు
పూతలపట్టు: పెండింగ్ కేసులు పరిష్కరించండి: డీఎస్పీ
మంగళవారం, పూతలపట్టు పోలీస్ స్టేషన్ ను చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ మంత్లీ విజిట్లో భాగంగా తనిఖీ చేశారు. ఆయన పోలీస్ స్టేషన్ రికార్డులు, కేసుల వివరాలు, నిర్వహణ విధానాన్ని పరిశీలించి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సిబ్బందికి సూచనలు చేశారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై కూడా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్