భీమా నదిలో కొండచిలువ కలకలం, పోలీసులు చాకచక్యం

11చూసినవారు
చిత్తూరు జిల్లా పూతలపట్టులో భీమా నదిలో చేపల వలలో కొండచిలువ చిక్కుకుంది. స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పూతలపట్టు పోలీసులు, పాము పట్టే వారి సహాయంతో దానిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం, ఆ కొండచిలువను కనిగిరి కొండపై వదిలిపెట్టారు. ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు కలకలం రేగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్