పూతలపట్టు మండలంలో విషాదం

2992చూసినవారు
పూతలపట్టు మండలంలో విషాదం
పూతలపట్టు మండలం, కాలేపల్లి హరిజనవాడలో గురువారం విషాద ఘటన జరిగింది. పోలీసుల వివరాల మేరకు ఐరాల మండలం, ఎగువ కామినేనిపల్లి కి చెందిన మునిరాజా (40) కారేపల్లిలో ఓ ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో కాలేపల్లి లో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్