అడవి జంతువుల వేట: తుపాకీతో జి. రెడ్డప్ప అరెస్ట్

5చూసినవారు
బంగారుపాలెం మండలం బండ్లదొడ్డి గ్రామానికి చెందిన జి. రెడ్డప్ప (50) అడవి జంతువులను వేటాడేందుకు సింగిల్ బ్యారెల్ తుపాకీ కలిగి ఉన్నట్లు సమాచారం మేరకు పోలీసులు మామిడి తోటలో దాడి చేసి పట్టుకున్నారు. బసివి రెడ్డి మామిడి తోటలో ఉండగా అతనిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఈ సంఘటన బంగారుపాళ్యం పరిధిలో జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్