పులిచర్ల మండలం - Pulicherla Mandal

జగిత్యాల జిల్లా
10వ తరగతి పరీక్షలు.. అర్హతలపై క్లారిటీ ఇచ్చిన సీబీఎస్‌ఈ
Feb 16, 2026, 10:02 IST/

10వ తరగతి పరీక్షలు.. అర్హతలపై క్లారిటీ ఇచ్చిన సీబీఎస్‌ఈ

Feb 16, 2026, 10:02 IST
సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్షల అర్హతలపై కీలక క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలను రెండు ఎడిషన్‌లుగా నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి ఎడిషన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే నేరుగా రెండో ఎడిషన్‌లోనే పరీక్షలు రాయాలంటూ వచ్చిన అభ్యర్థనలను సీబీఎస్‌సీ తోసిపుచ్చింది. మొదటి ఎడిషన్‌కు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. రెండో ఎడిషన్ అనేది మెరుగైన ఫలితాల కోసం అవకాశం మాత్రమేనని తెలిపింది.