పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: నాగ శశిభూషణ్ రెడ్డి

0చూసినవారు
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: నాగ శశిభూషణ్ రెడ్డి
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 1,65,203 మంది పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. సమగ్ర ప్రణాళికతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్