Feb 19, 2026, 08:02 IST/
నైజీరియాలోని ఓ గనిలో విష వాయువులు విడుదల
Feb 19, 2026, 08:02 IST
నైజీరియాలోని ఓ గనిలో విష వాయువులు విడుదల కావడంతో 37 మంది కార్మికులు మృతి చెందారు. ఈ విషాద సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.