పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన బూరగపల్లి గ్రామస్తులు

5చూసినవారు
పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన బూరగపల్లి గ్రామస్తులు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బూరగపల్లె గ్రామస్థులు శనివారం రాత్రి చౌడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. గత నెల 29న అదృశ్యమైన మైనర్ బాలికను బీటెక్ విద్యార్థితో కలిసి బెంగళూరులో గుర్తించి తీసుకువచ్చారు. అయితే, ఈ విషయంలో ఎస్సై తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని బాలిక బంధువులు ఆరోపిస్తూ స్టేషన్ ముందు భారీగా నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్