పులిచెర్లలో 80 శాతం రాయితీ పై ఉలవల విత్తనాలు పంపిణీ

7చూసినవారు
పులిచెర్లలో 80 శాతం రాయితీ పై ఉలవల విత్తనాలు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు 80 శాతం రాయితీపై ఉలవల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన వ్యవసాయ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, మండలంలోని రైతులకు అందుబాటులో ఉంటూ, గ్రామాలలో పర్యటించి, ఏ సీజన్లో ఏ పంటలు పండించాలి, ఎలాంటి ఎరువులు వాడాలి అనే అంశాలను రైతులకు తెలియజేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్