పులిచెర్ల మండలంలో కొనసాగుతున్న ఏనుగుల దాడులు

4చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు పంటలపై దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం దేవళంపేట పంచాయతీలో అమర్నాథ రెడ్డి, రవికుమార్ వంటి రైతుల వరి, మామిడి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది ధ్వంసమైన పంటలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్