పుంగనూరు పట్టపగలే బంగారు చైను చోరీ

5చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం పట్టపగలే ఒక మహిళ మెడలో నుంచి 24 గ్రాముల బంగారు చైన్ చోరీకి గురైంది. బాధితురాలు రెడ్డమ్మ పిండి మిషన్ కు వెళుతుండగా, ద్విచక్ర వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని చైన్ లాక్కొని పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్