పుంగనూరులో సమస్యలు చెబుదామంటే అధికారులు కరువు

8చూసినవారు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎమ్మార్వోతో సహా పలువురు అధికారులు హాజరుకాకపోవడంతో కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారులు అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ, కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అధికారుల ఈ గైర్హాజరును తీవ్రంగా ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్