సోమల మండలంలో ఉత్రిక వాతావరణం

4చూసినవారు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండల కేంద్రంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్