పుంగునూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

2137చూసినవారు
పుంగునూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో గురువారం మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాతావరణం, పారిశుద్ధ్యం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్