పెద్దిరెడ్డిపై పట్టాభిరాం ఫైర్

4చూసినవారు
పెద్దిరెడ్డిపై పట్టాభిరాం ఫైర్
రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరాం పుంగనూరులో మంగళవారం పర్యటించారు. డంపింగ్ యార్డును సందర్శించి, అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఐదు సంవత్సరాలు సీఎం తర్వాత నేనే సీఎం అని విర్రవీగావు.. ఏం అభివృద్ధి చేశారు' అని ఆయన ప్రశ్నించారు.