పుంగనూరు: ఏపీడబ్ల్యూజేఎఫ్ వేడుకలను విజయవంతం చేయాలి

చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద గురువారం ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ మరియు వేడుకలు నిర్వహించనున్నట్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు ఎండి. సైఫుల్లా , ప్రధాన కార్యదర్శి డాక్టర్ తల్లా శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
