కృష్ణాపురంలో మళ్లీ మొదలైన ఘర్షణలు

1542చూసినవారు
పుంగునూరు మండలం కృష్ణాపురంలో గత కొన్ని రోజుల మునుపే రామకృష్ణ హత్య జరిగింది. ఈ విషయం మర్చిపోకముందే అదే గ్రామంలో శనివారం మరో ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు ఎం. హరినాథ్, అతని భార్య, పిల్లలపై అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్