ముఖ్యమంత్రి చంద్రబాబు తోనే అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ తెదేపా ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు, గురువారం సాయంత్రం పట్టణంలోని గాంధీనగర్ లో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా స్థానిక మాజీ కౌన్సిలర్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో తెదేపా పాఠక ఆవిష్కరణ సమావేశం నిర్వహించారు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్ ల సంఘం నాయకులు, ముస్లింలు అధిక సంఖ్యలో తెదేపాలో చేరారు